తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి తన ఫాన్స్ కు షాక్ ఇచ్చారు . విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీపై అంతా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే కమల్ హాసన్ తో సహా పలువురు ప్రముఖులతో ఈ విషయంపై చర్చించారు. స్టూడెంట్స్ తో ఇంట్రాక్షనే కాకుండా ఎంకరేజింగ్ గిఫ్ట్స్ తో ఫస్ట్ పొలిటికల్ మూవ్ ఇచ్చేశాడు దళపతి విజయ్ . ఆ తర్వాత ఓట్ల కోసం నగదుకు వ్యతిరేకంగా బలమైన మెసేజ్ ఇచ్చారు ఆయన.
తాజాగా 2026 ఎలక్షన్స్ గురించి చర్చించేందుకు విజయ్ మక్కల్ ఇయక్కమ్ సమావేశానికి హాజరయ్యారు .అక్కడే బిగ్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తాను రాజకీయాల్లో కి వస్తానని ఆలా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తాను సినిమాల్లో నటించడం చెయ్యను అని అయన ప్రకటచించారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ ని పోస్ట్ చేసారు. ఈ ప్రకటన అయన అభిమానులను కూడా పెద్ద షాక్ అనే చెప్పవచ్చు . దీని పై అభిమానులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
As reported earlier, Joseph Vijay CONFIRMED✅ to QUIT acting in movies after entering politics.
The actor has made this big statement in today's meet with Vijay Makkal Iyakkam.
— Manobala Vijayabalan (@ManobalaV) July 11, 2023