No Result
View All Result
- #SYNC: ఈ తమిళ-భాషా హారర్ థ్రిల్లర్ చిత్రానికి వికాస్ ఆనంద్ శ్రీధరన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కిషన్ దాస్, మోనికా చిన్నకోట్ల, సౌందర్య బాల నందకుమార్, వేలంకాని, శ్రీజ, ధనుష్ మరియు భరణి సహాయక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 21 జూలై 2023న AHA లో తమిళ భాషలో స్ట్రీమింగ్ కానుంది.
- #ASVINS: 2023లో విడుదలైన ఈ తమిళ-భాష సైకలాజికల్ చిత్రానికి తరుణ్ తేజ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో వసంత్ రవి మరియు విమలా రామన్ల, సరస్వతి మీనన్, ఉదయ దీప్ మరియు సిమ్రాన్ పరీక్ నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై B. V. S. N. ప్రసాద్ నిర్మించగా, ప్రవీణ్ డేనియల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం జులై 21 న తమిళ భాషలో NETFLIX లో స్ట్రీమింగ్ కానుంది.
- #Bawaal: ఈ హిందీ-భాషా రొమాంటిక్ డ్రామాచిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను నదియావాలా గ్రాండ్సన్ ఎంటర్టైన్మెంట్ మరియు ఎర్త్ స్కీ పిక్చర్స్ పతాకం పై సాజిద్ నడియావాలా మరియు అశ్వినీ అయ్యర్ తివారీ నిర్మించారు. ఈ చిత్రంలో వరుణ్ ధావన్ మరియు జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నేరుగా జులై 21న హిందీ భాషలో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ లో విడుదల కానుంది.
- #PaayumOliNeeYenakku: కార్తీక్ అద్వైత్ రచన, నిర్మాణం మరియు దర్శకత్వం వహించిన ఈ తమిళ-భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో విక్రమ్ ప్రభు, వాణీ భోజన్ నటించారు. ఈ సినిమా 23 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను జులై 21న తమిళ భాషలో Simply South OTT లో స్ట్రీమింగ్ కానుంది.
No Result
View All Result