కారు పార్టీలో టెన్షన్ తొలగిపోయింది.. టిక్కెట్ కోసం టెన్షన్ పడుతున్న క్యాండిడేంట్లకు కూల్ కూల్ న్యూస్ అందించారు కేసీఆర్..పెద్దగా మార్పులు, చేర్పులు లేకుండానే 2023 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేశారు. బీఆర్ ఎస్ నేతలు భయపడుతున్నట్లుగా పెద్దగా మార్పులు లేవు..తొలిదశ జాబితాలో కేవలం ఏడుగురిని మాత్రమే మార్చారు..మిగతా అందరు సిటింగ్ లకు సీట్లు కన్ఫామ్ చేస్తూ జాబితా విడుదల అయ్యింది. పంచమి మంచి తిథి కావడంతో కొద్ది సేపటి క్రితం ప్రగతి భవన్ లో కేసీఆర్ మీడియా సమావేశం సందర్భంగా 115 మంది అభ్యర్ధుల జాబితా విడుదల చేశారు. కేసీఆర్ KCR రెండు చోట్లనుంచి పోటీ చేయడం ఈసారి కొసమెరుపు.
మిగిలిన వారందరూ… KCR
సీఎం తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు యధాప్రకారం సిరిసిల్లనుంచి, సిద్దిపేట నుంచి బరిలోకి దిగుతున్నారు. నాలుగు స్థానాలకు .. నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్, జనగామ స్థానాలకు మాత్రం ఇంకా అభ్యర్ధులను ప్రకటించలేదు. మెట్ పల్లి, ఉప్పల్, బోధ్, ఖానాపూర్, వైరా, వేముల వాడ,ఆసిఫాబాద్ సిటింగ్ లకు నిరాశ తప్పలేదు. ఎమ్మెల్యేల కు ఎర.. ప్రలోభాల కేసులో చిక్కుకున్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మంథని జంట లాయర్ల హత్యారోపణలను ఎదుర్కొన్న పుట్టా మథు కు కూడా సీట్లు దక్కడం గమనార్హం. ఇక తనయులకు అవకాశం ఇవ్వాలని కోరిన సబితా ఇంద్రారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్యయాదవ్ ల అభ్యర్ధనలను సీఎం తోసిపుచ్చారు. ప్రకటించిన 115 మంది అభ్యర్ధుల వివరాలు ఇలా ఉన్నాయి.
115 మంది అభ్యర్ధుల వివరాలు…
సిర్పూర్ – కోనేరు కొనప్ప
చెన్నూరు – బాల్క సుమన్
మంచిర్యాల- దివాకర్ రావు
అదిలాబాద్ – జోగు రామన్న
బోథ్ – అనిల్ జాదవ్
నిర్మల్ – ఆలోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
ముదోల్ -గడ్డి గారి విఠల్ రెడ్డి
ఆసిఫాబాద్- కోవా లక్ష్మి
ఖానాపూర్-జాన్సన్ నాయక్.
ఆర్మూర్ -ఆశన్న గారి జీవన్ రెడ్డి
బోధన్ – షకీల్ అహ్మద్
జుక్కల్ – హనుమంత్ షిండే
బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డి – జాజుల సురేందర్
కామారెడ్డి- కె. చంద్రశేఖర్ రావు
నిజామాబాద్ అర్బన్ – గణేష్ బిగాల
నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి
కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్
జగిత్యాల -ఎం సంజయ్ కుమార్
మంథని -పుట్ట మధు
పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి
కరీంనగర్ – గంగుల కమలాకర్
సిరిసిల్ల – కేటీఆర్
చొప్పదండి-సుంకే రవిశంకర్.
వేములవాడ- లక్ష్మీ నరసింహారావు
మానకొండూరు – రసమయి బాలకిషన్
హుస్నాబాద్ – వొడితెల సతీష్ కుమార్
హుజురాబాద్- పాడి కౌశిక్ రెడ్డి
రామగుండం – కొరుకంటి చందర్
నారాయణఖేడ్ – ఎం భూపాల్ రెడ్డి
ఆందోల్ -చంటి క్రాంతి కిరణ్
నర్సాపూర్ – చిలుముల మదన్ రెడ్డి/సునీత లక్ష్మారెడ్డి
జహీరాబాద్-నరోత్తం/ఢిల్లీ వసంత్.
సంగారెడ్డి- చింత ప్రభాకర్.
దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి
గజ్వేల్ – కేసీఆర్
మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి
మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద గౌడ్.
కూకట్ పల్లి – మాధవరం కృష్ణారావు
ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బి నగర్ – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్ర నగర్ – ప్రకాష్ గౌడ్
శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ
చేవెళ్ల – కాలె యాదయ్య
పరిగి-మహేశ్వర్ రెడ్డి
వికారాబాద్ – మెతుకు ఆనంద్
తాండూర్ – పైలట్ రోహిత్ రెడ్డి
ముషీరాబాద్ – ముఠా గోపాల్
ఖైరతాబాద్ – దానం నాగేందర్
జూబ్లీహిల్స్ – మాగంటి గోపీనాథ్
సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్
కొడంగల్ – పట్నం నరేందర్
నారాయణ్ పేట్ – ఎస్ రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ – వి శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల – సి లక్ష్మారెడ్డి
దేవరకద్ర – ఆల్ల వెంకటేశ్వర రెడ్డి
మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గద్వాల్ – బండ్ల కృష్ణమోహన్
ఆలంపూర్- Dr అబ్రహం
నాగర్ కర్నూల్ – మర్రి జనార్దన్ రెడ్డి
అచ్చంపేట-గువ్వల బాలరాజు
కల్వకుర్తి- జైపాల్ యాదవ్.
షాద్నగర్- అంజయ్య యాదవ్
కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్
దేవరకొండ – రమావత్ రవీంద్ర కుమార్
నాగార్జునసాగర్-భగత్
మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్ రావు
హుజూర్ నగర్ – శానంపుడి సైదిరెడ్డి
కోదాడ – మల్లయ్య యాదవ్
సూర్యాపేట – జి జగదీష్ రెడ్డి
నల్గొండ – కంచర్ల భూపాల్ రెడ్డి
భువనగిరి – పైలా శేఖర్ రెడ్డి
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి – గాదరి కిషోర్
ఆలేరు – గొంగడి సునీత
మునుగోడు – కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
స్టేషన్ ఘనపూర్-కడియం శ్రీహరి
పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు
డోర్నకల్-రెడ్య నాయక్
మహబూబాబాద్-శంకర్ నాయక్
నర్సంపేట – పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల – చల్లా ధర్మారెడ్డి
వరంగల్ పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ ఈస్ట్-నరేందర్
వర్ధన్నపేట – ఆరూరి రమేష్
భూపాల్ పల్లీ – గండ్ర వెంకటరమణారెడ్డి
ములుగు -నాగమణి.
పినపాక – రేగ కాంతారావు
ఇల్లందు – బానోత్ హరిప్రియ
ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్
పాలేరు-కందాల ఉపేందర్ రెడ్డి