OnePlus కంపెనీ నుంచి కొత్తగా ‘Nord CE 3’ అనే స్మార్ట్ ఫోన్ ను బుధవారం భరత్ లో విడుదల చేసింది ఇది రెండు స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తుంది అని ఆ సంస్థ తెలిపింది . 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ.26,999 కాగా , 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 28,999 గా ఉంది . ఆగస్టు నెలలో కంపెనీ సైట్ ద్వారా కానీ ప్రముఖ ఈ కామర్ సంస్థల ద్వారా అమ్మకానికి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది . ఈ ఫోన్ అనేక కలర్ ఆప్షన్స్ తో ముందు వస్తోంది అని తెలిపారు . Aqua Surge, Gray Shimmer కలర్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారు . ఈ ఫోన్ మరో ప్రత్యేకత ఉందని అంది ఏంటి అంతే కేవలం 15 నిమిషాల్లో నే ఫోన్ పూర్తి చార్జింగ్ అవుతుందని OnePlus కంపెనీ పేర్కొంది.
OnePlus Nord CE 3 స్పెసిఫికేషన్లు :
* 6.7-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.
* Qualcomm Snapdragon 782G SoC ద్వారా పనిచేస్తుంది.
* ఫోన్ బ్యాక్ సైడ్ 50MP సోనీ IMX890 సెన్సార్ + 8MP+2MP కెమెరాలు.
* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.
* 80W SuperVOOC చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.
* ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్‌కు అమర్చారు.
Follow Us On : YouTube , Google News