Tag: congress

హర్ష రూటు ఎటో

హర్ష రూటు ఎటో

జీవీ హర్షకుమార్.. పరిచయం అక్కరలేని పేరు. రాష్ట్ర విభజనతో ఈయన పొలిటికల్ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో ఆ పార్టీకి ఏపీలో ...

ఫ్రీ “హ్యాండ్” లేదటగా

ఫ్రీ “హ్యాండ్” లేదటగా

మాజీ పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఆయన ప్రముఖ పారిశ్రామిక వేత్త. వందల కోట్లకు అధిపతి. ఆయన వచ్చే ఎన్నికలలో ...

స్ట్రాటజీ ఛేంజ్

స్ట్రాటజీ ఛేంజ్

కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ కొంత వ్యూహాన్ని మార్చుకుంది. తెలంగాణలో ఇప్పటికే పదేళ్ల నుంచి అధికారంలో లేకుండా పోయింది. రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీని ప్రజలు పక్కన పెట్టకపోవడానికి ...

జనం మర్చిపోయినట్లే

జనం మర్చిపోయినట్లే

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఈసారైనా బోణీ కొడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమ్యునిస్టులతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పోటీ పడుతుంది. గత పదేళ్ల నుంచి శాసనసభలో కాంగ్రెస్ ...

చివరి వరకూ టెన్షన్

చివరి వరకూ టెన్షన్

సీనియర్ నేత,మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి రాజకీయ భవితవ్యం అయోమయంలో పడినట్లయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొలిటికల్ గా నష్టపోయిన తెలంగాణ నేతల్లో నాగం ...

బస్సు యాత్రకు ప్లాన్

బస్సు యాత్రకు ప్లాన్

కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రచారంపై ఎలా వెళ్లాలన్న దానిపై నేతలు చర్చిస్తున్నారు. ...

రేపటి  నుంచి పార్లమెంటు సమావేశాలు

రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు

పార్లమెంటు సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. వర్షాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి. అధికార పక్షాన్నిఇరుకున పెట్టేందుకు విపక్షం, విపక్షాల విమర్శలను ధీటుగా తిప్పికొట్టేందుకు ...

బీఆర్ఎస్ కు షాక్

బీఆర్ఎస్ కు షాక్

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నేతలు పార్టీలు మారుతుండటం కామన్. తమకు సీటు దక్కదని భావించిన నేతలు జంప్ అవుతారు. అలాగే అధికార పార్టీకి ఎప్పుడూ ఆ ...

ఐక్యతతోనే ముందుకు వెళదాం

ఐక్యతతోనే ముందుకు వెళదాం

బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశానికి 26 పార్టీలు హాజరయ్యాయి. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ సమావేశాన్ని రెండో దఫా ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ...

రహస్య మిత్రుడట

రహస్య మిత్రుడట

భారతీయ జనతా పార్టీ యేతర పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. మోదీ సర్కార్ మూడో దఫా తిరిగి గద్దెనెక్కే అవకాశం ఇవ్వకూడదని ఇరవై నాలుగు పార్టీలు దేశ వ్యాప్తంగా ఒక్కటవుతున్నాయి. ...

Page 3 of 4 1 2 3 4