Tag: Hyderabad

హబ్సిగూడలో భారీ అగ్నిప్రమాదం

హబ్సిగూడలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హబ్సిగూడలోని అన్ లిమిటెడ్ షోరూంలో ఈరోజు తెల్లవారు జామున పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిపి పడుతుండటంతో ...

బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్

బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్

బంగారం ధరలు అంతే. ఒకరోజు తగ్గితే ఆనందపడతాం. మరుసటి రోజు ధరలు పెరిగి బాధపెడతాయి. మగువలు అత్యంత మక్కువ చూపే బంగారం ధరలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. ...

ఎన్నిరోజులకు.. ఎన్ని రోజులకు

ఎన్నిరోజులకు.. ఎన్ని రోజులకు

బంగారం ధరలు తగ్గినప్పుడు అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. కొనకపోయినా.. బంగారం మనకు అందుబాటులోకి వచ్చిందని సంతోషపడటం మానవనైజం. అందుకే బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోళ్లు పెద్దగా ...

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. మొహరం ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను విధించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఈ ...

విజయవాడ – హైదరాబాద్‌ హైవేకు వరద దెబ్బ

విజయవాడ – హైదరాబాద్‌ హైవేకు వరద దెబ్బ

వరదల దెబ్బకు జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. విజయవాడ - హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిన్నటి నుంచి వరద నీరు కృష్ణా జిల్లాలోని కీసర వద్ద, నందిగామ ...

రన్.. గోల్డ్.. రన్

రన్.. గోల్డ్.. రన్

బంగారం ధరలు మళ్ల ీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ రాకముందే ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు ...

అమిత్ షా పర్యటన వాయిదా

అమిత్ షా పర్యటన వాయిదా

కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాల కారణంతో హైదరాబాద్ పర్యటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా వాయిదా వేసుకున్నారు. ...

29న హైదరాబాద్ కు అమిత్ షా

29న హైదరాబాద్ కు అమిత్ షా

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చిన కేంద్ర నాయకత్వం వరస ...

నగరం… నరకం

నగరం… నరకం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలో అనేక జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మరో మూడు ...

హైదరాబాద్ వాసులూ అలర్ట్

హైదరాబాద్ వాసులూ అలర్ట్

రానున్న వారం రోజులు హైదరాబాద్ వాసులు అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం కోరింది. ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు సాధ్యమయినంత వరకూ ...

Page 4 of 7 1 3 4 5 7