భారత్ లో అప్పులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఇవే..!

1. తమిళనాడు - 7.54 లక్షల కోట్లు

2. ఉత్తర్ ప్రదేశ్ - 7.10 లక్షల కోట్లు

3. మహారాష్ట్ర - 6.80 లక్షల కోట్లు

4. వెస్ట్ బెంగాల్  - 6.08 లక్షల కోట్లు

5. రాజస్థాన్ - 5.37 లక్షల కోట్లు

6. కర్ణాటక - 5.35 లక్షల కోట్ల అప్పు

ఆంధ్ర ప్రదేశ్ - 4.42 లక్షల కోట్లు